Surprise Me!

నా ప్రతి కథ Naga Chaitanya కే చెప్పా..| Venky Atluri on Naga Chaitanya | Filmibeat Telugu

2025-07-02 12 Dailymotion

Venky on Naga Chaitanya | Unseen Bond & Missed Collaborations | Emotional Talk 🎬

In a recent interview, popular director Venky opened up about his long-standing connection with Akkineni Naga Chaitanya. He revealed that he has narrated every story he's written to Chay first! Despite their efforts, due to scheduling conflicts and other reasons, their collaboration hasn’t happened yet.


తాజాగా వెంకీ మాట్లాడుతూ.. తాను రాసుకున్న ప్రతీ కథను ముందుగా అక్కినేని నాగచైతన్యకే చెబుతానని అన్నారు. ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమాను ఆయనకే నేరేట్ చేసినట్లు తెలిపారు.కానీ
ప్రతిసారి డేట్స్ కుదరకపోవడమో.. ఏదొక కారణంతో మా ఇద్దరి కాంబో సెట్ కాలేదు. కలిసినప్పుడల్లా ఈ విషయంపై జోక్స్ వేసుకుంటాం. నెక్ట్స్ టైం కలిసి పని చేద్దామని మాట్లాడుకుంటాం” అంటూ చెప్పుకొచ్చారు

#Venky #NagaChaitanya #TollywoodInterview #ChayVenkyCombo #TeluguCinema #CelebrityTalks #Akkineni #UpcomingMovies #ChayNextFilm #TollywoodNews

Also Read

నాగచైతన్య గుర్తుగా సమంత దాచుకున్నది ఏంటో తెలుసా? అదేంటంటే? :: https://telugu.filmibeat.com/heroine/samantha-ruth-prabhu-wedding-dress-is-still-with-her-but-157899.html?ref=DMDesc

ఇలాంటి రూమర్లు ఎలా? ఎక్కడ నుంచి పుట్టిస్తారో.. సమంత ఫైర్ :: https://telugu.filmibeat.com/heroine/samantha-ruth-prabhu-clarity-on-meeting-naga-chaitanya-for-ye-maaya-chesave-157673.html?ref=DMDesc

చైతూతో సమంత విడాకులకు అసలు కారణం ఇదా? సామ్ చెప్పిందిదే! :: https://telugu.filmibeat.com/whats-new/is-this-actual-reason-to-naga-chaitanya-divorce-with-samantha-ruth-prabhu-156205.html?ref=DMDesc



~PR.364~ED.398~